నక్కపల్లి క్యాంప్ కార్యాలయంలో హోమ్ మినిస్టర్ అనిత

0
354

ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా.. నక్కపల్లిలోని నా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నా ప్రజలను కలిసి, వారి వినతులను స్వీకరించాను.

 

ప్రతి ఒక్కరి సమస్యను స్వయంగా అడిగి తెలుసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించాను. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది, మిగిలిన అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశాను. ప్రజల ముఖాల్లో సంతోషం చూడటం, వారికి ఎల్లప్పుడూ అండగా నిలబడటమే ఈ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన

Search
Categories
Read More
Telangana
లొయోలా అకాడమీలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : 1976లో స్థాపించబడిన లొయోలా అకాడమీ తరువాత, తన 49 ఏళ్ల విశిష్ట...
By Sidhu Maroju 2025-11-08 15:32:08 0 315
Telangana
"సికింద్రాబాద్‌లో 17 కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరు పట్టివేత.|
సికింద్రాబాద్ : సికింద్రాబాద్‌లోని దేవకి లాడ్జ్‌లో గోపాలపురం పోలీసులు నిర్వహించిన...
By Sidhu Maroju 2026-06-15 13:30:26 0 127
Andhra Pradesh
test
test
By Hazu MD. 2026-03-23 11:00:13 0 448
Andhra Pradesh
అమరావతిలో కుప్పడం చీరకు జాతీయ అవార్డు, చేనేత వస్త్రాలను ధరించండి
అమరావతి: చీరాల శాసనసభ్యులు ప్రత్యేక అభినందనలు స్వీకరించారు అసెంబ్లీ ఆవరణలో ఆప్కో ఆధ్వర్యంలో...
By Gadiyapudi Narendra 2026-02-20 05:53:51 0 222
Andhra Pradesh
మదనపల్లిలో 15000 మంది తిలకించేలా రిపబ్లిక్ డే.
మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి...
By Pagadala Venkateswar 2026-01-25 12:28:14 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com