మదనపల్లిలో 15000 మంది తిలకించేలా రిపబ్లిక్ డే.
Posted 2026-01-25 12:28:14
0
196
మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు సన్నద్ధమయ్యారు. నూతన జిల్లా ఏర్పడ్డాక తొలిసారిగా జరుగుతున్న ఈ వేడుకలను 15 వేల మంది తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థుల కోసం ప్రధాన వేదికకు ఇరువైపులా టెంట్లు, మూడు దిశలలో కుర్చీలు వేశారు. పోలీసులు ఇప్పటికే రిహార్సల్స్ పూర్తి చేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చింతూరు: జాతీయ రహదారి 30 పై డెలివరీ వ్యాన్ బోల్తా!
భద్రాచలం నుంచి చింతూరు మీదుగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా వైపు వెళ్ళే జాతీయ రహదారి 30 పై ఈ ఉదయం రోడ్డు...
పోలీస్: ఓపెన్ హౌస్ లో విద్యార్థుల కేరింతలు
మదనపల్లిలో మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా 'ఓపెన్ హౌస్' ప్రదర్శనను ఎస్పీ ధీరజ్ శుక్రవారం...
Ravindra Singh Yadav: Leading Andaman Police Forward
A distinguished AGMUT cadre IPS officer, Ravindra Singh Yadav serves as the Director General of...
"జగన్నాథ రథయాత్ర" లో మర్రి దంపతుల సేవాభావం.|
"ప్రత్యేక పూజలతో పాటు ఆలయ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యే దంపతులు"...
Nara Lokesh: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ దంపతులు.
స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన లోకేశ్
శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని...