అనధికార లేఅవుట్ల యజమానులకు రెండో నోటీసులు.
Posted 2026-06-19 04:45:50
0
122
పలమనేరు–కుప్పం–మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ (పీకేఎం ఉడా) పరిధిలోని అనధికార లేఅవుట్లను గుర్తించినట్లు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. గురువారం పీకేఎం ఉడా కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుడుపల్లి మండలంలోని అనధికార లేఅవుట్ల యజమానులకు రెండో విడత నోటీసులు పంచాయతీ కార్యదర్శుల ద్వారా జారీ చేసినట్లు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా అభివృద్ధి చేసిన లేఅవుట్లపై చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Municipal Commissioners Transfers Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు.
అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం. జస్వంత్‌రావు నియామకం
రాష్ట్రవ్యాప్తంగా...
Andhra Pradesh Expands Women Welfare and Empowerment
Andhra Pradesh continues to strengthen women empowerment and social welfare through initiatives...
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వజ్జా శ్రీనివాసరావు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు అధికారికంగా బాధ్యతలు...
అల్వాల్ డివిజన్ మచ్చ బొల్లారంలో వాటర్ లీకేజ్ : రోడ్లపైకి నీరు గుంతల మయమైన రహదారులు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మచ్చ బొల్లారం.
అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని...
సైబర్ మోసాల నివారణకు ఏపీ పోలీసుల ప్రత్యేక అవగాహన సదస్సు
పెరుగుతున్న సైబర్ నేరాల దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న పలు ప్రాంతాల్లో ప్రత్యేక...