బహుద కాలువలోకి కారు దూసుకెళ్లి ఆరుగురికి గాయాలు.
Posted 2026-06-19 04:40:39
0
103
అన్నమయ్య జిల్లాలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. తిరుపతికి చెందిన వంశీ తన మిత్రులతో కలిసి మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లిలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి కారులో వచ్చారు. అర్ధరాత్రి సమయంలో స్థానిక సమాధుల తోట సమీపంలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురికి గాయాలు కాగా, స్థానికులు వారిని బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
The Unflinching Sentinel: Life and Legacy of Anurag Dhankar
Excellence at the Helm: The Inspiring Journey of Shri Anurag Dhankar, IPS:
True leadership...
Kailash Makwana, IPS: Leading with Courage and Integrity
The Journey Begins
"A police officer's greatest responsibility is to uphold the law while...
హాజీపూర్ పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో ఉన్న హాజీపూర్ పోలీస్...
“ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రం... ఆమెను చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది.”
చిన్ననాటి నుంచే తల్లి వాసవి గుత్తా కోరిక మేరకు నాగదుర్గ కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందారు. నృత్యమే...
షాలోమ్ చర్చి సేవలు అభినందనీయం - అనిల్ కిషోర్ గౌడ్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భూదేవినగర్: స్థానిక షాలోమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి ఆధ్వర్యంలో ఆనంద్...