పుంగనూరు: జాబ్ మేళాకు భారీగా తరలివస్తున్న యువత
Posted 2026-06-18 10:50:54
0
134
బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని, పుంగనూరు పరిధిలోని ఆర్ సి వై ఎస్టేట్, భీమ గాని పల్లి బైపాస్ లోని శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ వద్ద నిరుద్యోగ యువత కోసం గురువారం భారీ జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ మేళాలో 120 పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి, దీని ద్వారా 22,000 మందికి పైగా అర్హులైన యువత ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు రూ. 10,000 నుండి రూ. 1,00,000 వరకు వేతనాలు అందించబడతాయి. ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Upgrading Your Pan 2.0 is now Quick and Simple
Upgrading to PAN 2.0 is now quick and simple! With Aadhaar-linked features and enhanced digital...
మహిళల స్వయం సంవృద్ధి దిశగా ముందడుగు వేయాలని పిలుపు
*ప్రచురణార్థం* *12-12-2025*
మహిళల సాధికారతకు కేశినేని ఫౌండేషన్ అండగా...
Jagan Mohan Reddy: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన జగన్.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలోకి వచ్చిన వైసీపీ సభ్యులు
గవర్నర్ ప్రసంగానికి...
గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి నా అజెండా ఎర్రగడ్డ వెంకట్రావు
*గన్నవరం నియోజక వర్గ అభివృద్ధియే నా అజెండా: యార్లగడ్డ వెంకట్రావు*
గన్నవరం నియోజకవర్గ...
నిజామాబాద్: కల్యాణలక్ష్మి - షాధీముబారక్ చెక్కల పంపిని
ఈ రోజు నందిపేట్ మండల రెవెన్యు కార్యాలయంలో కళ్యాణలక్ష్మిషాదీముబారక్ పాతకాల లబ్ధికారులకు చెకుల...