తెలంగాణ : బాలుడు కోరిక నెరవేర్చిన పవన్ కళ్యాణ్...!
Posted 2026-06-17 18:18:28
0
156
A. P Deputy CM పవన్ కళ్యాణ్ తనను కలవాలనుకున్న వరంగల్ అభిమాని కోరికను పవన్ కళ్యాణ్ నెరవేర్చారు. హనుమకొండ, హనుమాన్ నగర్ కాలనీకి చెందిన వీరాభిమాని నిరంజన్ (17) ఇంటికి వెళ్లారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ మంచానికి పరిమితమైన బాలుడిని ఆయన కలిశారు. పవన్ కళ్యాణ్ రాకతో. ఆ ప్రాంతం అంత సందడి నెలకొంది. ఆయనను చూసేందుకు స్థానిక ప్రజలు ఇళ్ల పైకి ఎక్కి కేరింతలు కొట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్. ఆగస్టు 15 వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన ఇన్‌చార్జ్ కలెక్టర్, పోలీస్ కమిషనర్
నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ఇన్‌చార్జ్...
కదిరిలో గోవుల తరలింపుపై స్థానికుల ఆందోళన
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: కదిరి పట్టణంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న ఘటనలు నిత్యం...
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు!!!!!!!!!!!
శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఆంధ్ర ఊటి అరకు అందాలు పర్యాటకుల మనసు దోచేస్తాయి. మంచు దుప్పటి...
అలాంటి వాటిని నమ్మకండి: పుంగనూరు కమిషనర్
పుంగనూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పేరుతో కొందరు వ్యక్తులు రాంగ్ కాల్స్ చేస్తూ, ఇంటి,...