కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అంతరాయం లేని విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ప్లాన్
Posted 2026-06-17 16:19:48
0
256
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్: రాబోయే వర్షాకాలంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యేక ‘హైపర్’ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్లు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే తెలిపారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల ఏర్పడే విద్యుత్ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు 6 అంచెల ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు వివరించారు. భవిష్యత్తులో వచ్చే విద్యుత్ లోపాలను ముందస్తుగానే గుర్తించేందుకు AI, SCADA, GIS, OMS వంటి అత్యాధునిక సాంకేతికతలను వాడుతున్నామని, ఎమర్జెన్సీ వాహనాల సహాయంతో ఎప్పటికప్పుడు మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేసి నిరంతర విద్యుత్ సరఫరా అందిస్తామని స్పష్టం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు.
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు...
నిజాయితీ అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువ
🧑✈️🧑✈️🧑✈️*_ఇంటిగ్రిటీ (నిజాయితీ) అనేది పోలీస్ జీవితంలో అత్యంత ముఖ్యమైన విలువ_*....
ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి
మంగళవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి...
కాళేశ్వరంలో లక్ష కోట్లు తిన్నారు అనడానికి రేవంత్ రెడ్డికి బుద్ది ఉందా! ..బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్
కాళేశ్వరంలో లక్ష కోట్లు తిన్నారు అనడానికి రేవంత్ రెడ్డికి బుద్ది ఉందా!!
కాళేశ్వరం...
నిజామాబాద్
స్వాతంత్ర్యం ఒక హక్కు మాత్రమే కాదు.. ఒక బాధ్యత కూడా!
మన దేశం కోసం మన వంతు కృషి చేద్దాం....