"సబితా అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో మర్రి రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.|

0
128

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :ఆల్వాల్ పరిధిలోని కనాజిగూడ ఎక్స్ రోడ్ వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆశారాణి, సంపత్, మొసిన్, ప్రభాకర్, శంకర్, దేవయ్య, విజయశేఖర్, రాము, మున్యా నాయక్, జేడీ నర్సింగ్, భిక్షపతి, వీరేష్, సదానంద్, రామకృష్ణ, ప్రకాశ్ గౌడ్, రాజు, జనార్ధన్, మైవన్, జాంధర్, రాజేష్, మురళి గౌడ్, తాజ్‌బాయి, శంకర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. 

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
సుల్తానాబాద్ : ఎలిగేడు లో వడదెబ్బతో రైతు మృతి..!
ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి వడదెబ్బతో మృతి చెందాడు. కుడుము సభ్యులు...
By Sunka Santhosh 2026-04-29 17:04:45 0 214
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు తాటిమకుల పాలెం అటవీ క్షేత్రాది కార్యాలయం వద్ద ఉద్రిక్తత.
పుంగనూరు అటవీ క్షేత్ర కార్యాలయం వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. పాలెంపల్లి గ్రామ సమీపంలో...
By Kothuru Murali 2026-01-26 07:11:18 0 217
Uttarkhand
Guest Teachers Threaten Election Boycott Over Unpaid Wages
Guest teachers in Uttarakhand—many serving for over eight years—are protesting unpaid...
By Bharat Aawaz 2025-07-17 07:31:56 0 2K
Andhra Pradesh
YS Sharmila: ప్రత్యేక హోదా అడిగే సత్తా జగన్‌కు లేదు: షర్మిల.
ప్రధాని మోదీ చేతిలో సీఎం జగన్ కీలుబొమ్మగా మారారన్న షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా...
By Pagadala Venkateswar 2026-02-13 06:57:01 0 183
Andhra Pradesh
Ambati Rambabu: నోరు అదుపులో ఉండాల్సిందే.. అంబటి భార్య పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు.
Ambati Rambabu: నోరు అదుపులో ఉండాల్సిందే.. అంబటి భార్య పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు...
By Pagadala Venkateswar 2026-02-02 04:51:34 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com