"సబితా అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో మర్రి రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.|
Posted 2026-06-17 12:28:55
0
126
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :ఆల్వాల్ పరిధిలోని కనాజిగూడ ఎక్స్ రోడ్ వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆశారాణి, సంపత్, మొసిన్, ప్రభాకర్, శంకర్, దేవయ్య, విజయశేఖర్, రాము, మున్యా నాయక్, జేడీ నర్సింగ్, భిక్షపతి, వీరేష్, సదానంద్, రామకృష్ణ, ప్రకాశ్ గౌడ్, రాజు, జనార్ధన్, మైవన్, జాంధర్, రాజేష్, మురళి గౌడ్, తాజ్‌బాయి, శంకర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.
#Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Guardians of Justice: The Inspiring Journey of Shri Praveen Tripathi, IPS
The Vanguard of Integrity:
True policing is not merely about enforcing the law; it is about...
మదనపల్లి: నా బిడ్డకు ప్రాణపరిచి పెట్టండి.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పోతబోలు గ్రామానికి చెందిన నిశాంత్ కుమార్ అనే బాలుడు లివర్...
Chandrababu: ఇఫ్తార్ విందులో ఇచ్చిన హామీని గంటల వ్యవధిలోనే నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.
ఏపీ సీఎం చంద్రబాబు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇమామ్‌లు, మౌజన్‌లకు ఇచ్చిన మాటను...
పడకగదికి సీసీ కెమెరా అమర్చారని ఎస్పీకి ఫిర్యాదు.
మదనపల్లె మండలం పోతబోలు గ్రామానికి చెందిన భాస్కర్ తన పడకగదిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు...
విజయవాడ గొల్లపూడి వాసవి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
గొల్లపూడి, వాసవి ఫార్మ మార్కెట్ కాంప్లెక్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం తృతియ...