మదనపల్లి: నా బిడ్డకు ప్రాణపరిచి పెట్టండి.
Posted 2026-02-06 04:43:05
0
183
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పోతబోలు గ్రామానికి చెందిన నిశాంత్ కుమార్ అనే బాలుడు లివర్ ఫెయిల్యూర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్న ఈ బాలుడి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తమ బిడ్డను కాపాడుకునేందుకు దాతలు ముందుకు రావాలని కుటుంబ సభ్యులు బుధవారం మదనపల్లిలో కన్నీటితో వేడుకున్నారు. భారీ వైద్య ఖర్చుల కోసం ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహాయం కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గోదారమ్మ పట్టిసీమ ద్వారా తరలి వచ్చి కృష్ణమ్మను కలిసే పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జల హారతి కార్యక్రమం
గోదారమ్మ పట్టిసీమ ద్వారా తరలి వచ్చి కృష్ణమ్మను కలిసే పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జల హారతి...
Maharashtra Expands Transport and Connectivity Network
Maharashtra continues to strengthen its transport and connectivity infrastructure through major...
చింతూరులోనే వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించాలి!
చింతూరు సబ్‌డివిజన్ పరిధిలో నిలిచిపోయిన వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలను వెంటనే...
Rathan U. Kelkar IAS: Transforming Governance with Vision
The Journey Begins
"Effective governance is measured by the positive impact it...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...