రాజన్న సిరిసిల్ల : పానీ పూరి తిని బాలుడు ఆసుపత్రి పాలు..!
Posted 2026-06-17 10:47:27
0
147
నోరూరించే పానీపూరిలో వాడే నీరు,ఆమె వ్యక్తి హైజినిక్ లేకపోవడంతో అనారోగ్యానికి కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల తంగాలపల్లి మండలం కెసిఆర్ నగర్ లో పానీ పూరి తిని 18 మంది చిన్నారులు విరోచనాలతో హాస్పిటల్ పాలయ్యారు. ఒక చిన్నారికి ఫిట్స్ కూడా వచ్చింది. వర్షాకాలం కావడంతో బయట ఆహారం,ముఖ్యంగా పానీపూరి తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కానిస్టేబుల్ మృతి: రూ 1 లక్ష సాయం, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.
అన్నమయ్య జిల్లాలోని టి. సుండుపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గండి వెంకటేశ్వర్లు (46)...
ఇస్కాదామెర్ల KVR కాలనీలో స్థల వివాదం – గ్రామస్తుల న్యాయం కోసం పోరాటం
సమస్య నేపథ్యం:
Kvr colony/ ఇస్కదామెర్ల. గ్రామంలో ప్రతి సంవత్సరం అమ్మవారి పొంగళ్లు (అంకమ్మ...
డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.|
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త, జాతీయవాది నాయకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్...
Banning Pre-Censorship: The Power to Publish Freely
A core strength of the press is its legal protection against "prior censorship"—the...
రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక. మంత్రి మండిపల్లి
*రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక*
SIR కార్యక్రమం ముగిసిన తర్వాత ఇప్పుడు...