ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

0
124

ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించాలి: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పిలుపునిచ్చారు. మంగళవారం దర్శిలో జరిగిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభలో ఆమె మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని, పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రజలకు చేరుతున్నాయని తెలిపారు. దర్శి నియోజకవర్గంలో రహదారులు, విద్యుత్ సబ్‌స్టేషన్, టీటీడీ కళ్యాణ మండపం, మినీ స్టేడియం వంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

వైసీపీ పాలనలో అభివృద్ధి జరగలేదని విమర్శించిన ఆమె, కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: గత నెలాలో ముతపడ మినీ ట్యాంక్ బoడ్
గత నెల రోజులుగా మూతపడ్డ మినీ ట్యాంక్ బండ్‌... మీడియాలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ...
By Sadaq Sadaq 2026-06-01 15:40:33 0 141
Andhra Pradesh
పులికొండ ప్రాజెక్ట్ రైతుల నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
వెలిగొండ ప్రాజెక్టు రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి యర్రగొండపాలెం నియోజకవర్గం,...
By Chennaiah Kati 2026-06-27 16:50:53 0 118
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:32:00 0 200
Andhra Pradesh
రాహుల్ ఫెయిల్ అయ్యాడు ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పగించండి
బిగ్ బ్రేకింగ్!   రాహుల్ ఫెయిల్ అయ్యాడు, ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పగించండి:...
By Rajini Kumari 2025-12-24 10:32:44 0 253
Sports
స్కూల్ గేమ్స్ క్రీడాలను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) జిల్లా స్థాయి...
By Avunoori Mahesh 2026-09-01 12:30:50 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com