రాహుల్ ఫెయిల్ అయ్యాడు ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పగించండి

0
250

బిగ్ బ్రేకింగ్!

 

రాహుల్ ఫెయిల్ అయ్యాడు, ప్రియాంక గాంధీకి పగ్గాలు అప్పగించండి: కాంగ్రెస్‌లో ఊపందుకున్న డిమాండ్

 

ప్రియాంక గాంధీ "పెద్ద పదవి"కి అన్ని విధాలా అర్హురాలు అంటూ బాంబ్ పేల్చిన రాబర్ట్ వాద్రా

 

కాంగ్రెస్‌లో ముదురుతున్న నాయకత్వ పోరు. రాహుల్ - ప్రియాంక వర్గాలుగా చీలిపోయిన పార్టీ

 

మొన్న శీతాకాల సమావేశాల్లో ప్రియాంక గాంధీ ఉపన్యాసం పలువురిని ఆకట్టుకుంది. రాజకీయంగా కీలక సమయాల్లో రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో బిజీగా ఉండటం, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కూడా చాలాసార్లు అందుబాటులో ఉండకపోవడం, ప్రచారం చేసిన ప్రతిచోటా కాంగ్రెస్ ఓటమి పాలవడంతో సహజంగానే కాంగ్రెస్ శ్రేణుల్లో ఆయన నాయకత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. 

 

సీనియర్ పాత్రికేయురాలు స్వాతి చతుర్వేది నిన్న ఇదే అంశం గురించి ఎన్‌డీ టీవీ వెబ్‌సైట్లో రాస్తూ రాహుల్ తరచూ అందుబాటులో లేకుండా పోవడం, పార్టీకి సమయం ఇవ్వకపోవడం వల్ల పార్టీ సీనియర్ నాయకత్వం అసంతృప్తిగా ఉన్నారని, వారు ప్రియాంకా గాంధీని తెరమీదికి తేవాలనుకుంటున్నారని రాసింది.

 

కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ నిన్న మీడియాతో మాట్లాడుతూ ప్రియాంకా గాంధీని ప్రధాన మంత్రి చేస్తే ఇందిరా గాంధీ లాగా శక్తివంతమైన నేతగా పరిపాలిస్తారని అన్నారు.

 

ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ ప్రియాంకా "పెద్ద పదవి"కి అన్ని విధాలా అర్హురాలు అనడం రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది.

Search
Categories
Read More
Telangana
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన డిప్యూటీ సీ.ఎం. బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీ గణేష్
మల్కాజ్ గిరి/ బోయిన్ పల్లి   బోయిన్ పల్లి లోని NIEPID (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది...
By Sidhu Maroju 2025-07-29 12:32:16 0 928
Andhra Pradesh
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గురువారం గిరిజన క్రీడాకారులకు నిర్వహించిన ఖేలో ఇండియా నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ట్రయిల్స్ లో 88 కిలోల విభాగంలో చీరాలకు చెందిన దేవరకొండ ప్రేమ్ సాగర్ తన ప్రతిభ చాటాడు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకినాడలో గురువారం గిరిజన క్రీడాకారులకు నిర్వహించిన ఖేలో...
By Gadiyapudi Narendra 2026-01-08 13:59:46 0 239
Telangana
పట్టాభిషిక్తుడైన భద్రాద్రి రామయ్య...
భద్రాచల శ్రీరాముల వారి పట్టాభిషేకం శనివారం వైభవంగా జరిగింది. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం...
By Krishna Balina 2026-03-28 14:32:53 0 442
Telangana
భీమారం కేజీబీవీని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం కేజీబీవీని తనిఖీ చేసిన మంచిర్యాల కలెక్టర్ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం భీమారం...
By Pinnehasan Odela 2026-04-08 14:11:05 0 241
Andhra Pradesh
తర్లుపాడు మండలం,పోతలపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన
తర్లుపాడు మండలం,పోతలపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లాకలెక్టర్ శ్రీమతి...
By Chennaiah Kati 2026-07-13 00:18:07 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com