పెద్దపల్లి : ఆర్థిక నష్టాలతో యువకుడి ఆత్మహత్య...!
Posted 2026-06-16 20:16:11
0
149
ఓదెల మండలం శానకొండ గ్రామానికి చెందిన కోదాటి రాకేష్ రావు 36 వ్యాపారంలో అధిక నష్టాలతో మానసిక ఆందోళనకు గురై మృతి చెందాడు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన రాకేష్ రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికగా, వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించింది. తండ్రి తిరుపతి రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పొత్కపల్లి ఎస్ఐ సనత్ రెడ్డి తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అర్ధరాత్రి పరామర్శ హోమ్ మినిస్టర్ అనిత
*కార్యకర్త కోసం అర్థరాత్రి ఆస్పత్రికి పరిగెత్తిన హోమ్ మంత్రి అనిత*
*కార్యకర్త ఫోన్...
Merin Joseph IPS: Inspiring Excellence in Modern Policing
Merin Joseph, IPS – A Symbol of Courage, Compassion, and Leadership
The...
AI in Newsrooms: Revolution or Risk?
AI in Newsrooms: Revolution or Risk?
Artificial Intelligence (AI) is no longer just a tech...
రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి: బొబ్బిలి ఎమ్మెల్యే
తెర్లాం మండలంలోని గోపాలవలస, జగన్నాథవలస, సతివాడ రోడ్లు దుర్భరంగా ఉన్నాయని వాటి నిర్మాణానికి నిధులు...
మదనపల్లి: బేకరీ మాస్టర్ ఆత్మహత్యాయత్నం.
మదనపల్లిలో మంగళవారం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక 26 ఏళ్ల ఆనంద్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి...