ఫ్రాన్స్పై 200 శాతం టారిఫ్లు విధిస్తానని బెదిరిస్తున్న ట్రంప్
Posted 2026-01-20 10:31:15
0
202
*ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు: ట్రంప్*
* వాషింగ్టన్: ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్లు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగాడు. గాజా శాంతి మండలిలో చేరాలన్న ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తిరస్కరించడంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఫ్రాన్స్ నుంచి అమెరికాకు దిగిమతి అయ్యే వైన్, షాంపైన్‌పై 200శాతం సుంకాలు విధిస్తానంటూ తన సోషల్ మీడియా ట్రూత్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఒక భక్తుడు భారీ కానుక
తేదీ: 22 ఏప్రిల్, 2026
ఇంద్రకీలాద్రి, విజయవాడ
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ...
Pre-bunking Fake News: Games that Train Citizens
As the 2026 election cycle approaches, fact-checking organizations are exploring interactive...
Syedain Abbasi, IAS: Steering Assam with Vision & Integrity
The Journey Begins
A Leader Shaping Assam's Administrative Future
"Good governance is measured...
బీసీల సమగ్ర కుల గణన చేపట్టాలి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ): దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో బీసీల సమగ్ర కుల గణనను...
మదనపల్లిలో కబడ్డీ పోటీలు ఘనంగా ముగింపు.
మదనపల్లె జడ్పీ హైస్కూల్ మైదానంలో ఆదివారం క్రీడాభారతి జిల్లా కబడ్డీ పోటీలు ఘనంగా ముగిశాయి....