పెద్దపల్లి : బైపాస్ రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్...

0
141

పెద్దపెల్లి మండలంలోని పెదకలువల నుంచి అప్పన్నపేట గ్రామం వరకు నూతనంగా నిర్వహిస్తున్న బైపాస్ రహదారి పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు  పరిశీలించారు. ఈ మేరకు ఆయన పనుల పురోగతిని  అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత ప్రయాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు  పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంలో, ఈ బైపాస్ కీలకంగా మారుతుందని  ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలో NTR మెమోరియల్ టోర్నమెంట్ 2026 ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలో NTR మెమోరియల్ టోర్నమెంట్ 2026 ఆధ్వర్యంలో...
By Chennaiah Kati 2026-01-19 16:31:31 0 374
SURAKSHA
Shalini Singh, IPS: Leading Puducherry Police with Vision
The Journey Begins "Leadership in policing is measured not only by enforcing the law but by...
By Fathima Safa 2026-07-27 12:46:12 0 174
Andhra Pradesh
మదనపల్లిలో భారీ చీటీల మోసం కలకలం.
మదనపల్లెలో చీటీల వ్యవహారంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. శివాజీనగర్‌లో ఆదివారం ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-02-09 08:19:55 0 207
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చల్లా...
By Kothuru Murali 2026-03-22 06:35:50 0 213
Andhra Pradesh
ఓబన్న ఆయన త్యాగాలు తరతరాలు చాటాలి మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు
రేనాటి పోరాటానికి ప్రతీక వడ్డే ఓబన్న.. ఆయన త్యాగాలు తరతరాలకు చాటాలి   టిడిపి నేత, మాజీ...
By Rajini Kumari 2026-01-11 09:42:32 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com