పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రెండో సారంగం జరుగుతున్న టన్నెల్ బోరింగ్ మిషన్ టిబిఎం తొలగించు పనులు మరియు ట్రైనింగ్ పనులు పరిశీలించినా ఇరిగేషన్ మంత్రి రామానాయుడు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి యర్రగొండపాలెం డాక్టర్ మన్నే రవీంద్ర బాబు గారు
Posted 2026-06-16 09:35:49
0
231
*పూల సుబయ్య వెలిగొండ ప్రాజెక్ట్ రెండో సొరంగంలో జరుగుతున్న టన్నెల్ బోరింగ్ మెషీన్ (TBM) తొలగింపు పనులు మరియు లైనింగ్ పనులను పరిశీలించిన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు, యర్రగొండపాలెం డాక్టర్ మన్నే రవీంద్రర బాబు మరియు డాక్టర్ మన్నే రవీంద్రర బాబు గారు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామ నాయుడు గారిని శాలువాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం విజయ సునీత IAS గారు, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు గారు, వెలిగొండ ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు దోర్నాల మండలం కన్వీనర్ sk జాకీర్ టిడిపి ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శివారు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి
పట్టణ శివారు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి కోరారు. బొబ్బిలి...
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించనున్నారు.
సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు...
బహుద కాలువలోకి కారు దూసుకెళ్లి ఆరుగురికి గాయాలు.
అన్నమయ్య జిల్లాలో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు...
Bihar Strengthens Flood Control and Disaster Management
Bihar has intensified its disaster management efforts with a strong focus on flood control...
స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి : పాల్గొన్న మైనంపల్లి హనుమంతరావు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రాజీవ్ గాంధీ 81 వ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ సర్కిల్...