శివారు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి
Posted 2026-04-15 12:45:50
0
208
పట్టణ శివారు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి కోరారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ, ఐటీఐ కాలనీలో బుధవారం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. శివారు ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టి శుభ్రం చేయాలన్నారు. చెత్తను ఈ ఆటోలతో తరలించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ మురళీను ఆదేశించారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వద్దన్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు బడ్జెట్ 2026-27 పటిష్ట పునాది.
అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన బడ్జెట్ 2026-27 అవగాహన కార్యక్రమంలో మంత్రి బి....
Guardian of Justice: The Strategic Vision of Natarajan Rameshbabu, IPS
A Veteran Leader Strengthening Bengal’s Security Architecture
In the high-stakes world of...
మదనపల్లిలో రోడ్డు ప్రమాదం – చిరు వ్యాపారికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరు వ్యాపారి టి. శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు....
చీరాల లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే కొండయ్య
ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ:----
చంద్రన్న మీ ఇంటికి నన్ను పంపారు ప్రతి ఇంట్లో చిరునవ్వును...
WB Police Foster Peace Through Community Meetings
To maintain social harmony, the West Bengal Police is actively engaging with rural and urban...