పెన్షన్ కోసం బిడ్డను భుజాన మోసుకుని కలెక్టరేట్‌కు.
Posted 2026-06-16 04:23:51
0
100
మదనపల్లి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తంబళ్లపల్లికి చెందిన ఓ బాధితుడు తన కుమారుడిని భుజాలపై మోసుకుని వచ్చి తన గోడు వెళ్లబోసుకున్నాడు. అర్హత ఉన్నప్పటికీ పెన్షన్ మంజూరు కావడం లేదని, ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే న్యాయం చేసి పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరాడు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"జస్టిస్ గుండ చంద్రయ్య మృతి న్యాయరంగానికి తీరని లోటు : ఎంపీ ఈటెల రాజేందర్ ”
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తొలి చైర్మన్‌గా సేవలందించిన హైకోర్టు...
రాజ ముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీని జనవరి 2 నుండి 9 వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా...
Shillong Hosts FIFA World Cup 2026 Public Fan Park
The government has launched a vibrant, free public Football Fan-Park at the S.R.G.T. Parking Lot...
నకిలీ పత్రాలు.. అక్రమ రిజిస్ట్రేషన్లు.. రూ.4.11 కోట్ల లోన్ మోసం.|
● 11 మోసపూరిత హౌసింగ్ లోన్ లావాదేవీలు
● కీసర మాజీ సబ్‌రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్ రెహమాన్...
Vamaadhara river barrage
వంశధార నదిపై నేరడి బ్యారేజి నిర్మాణం గురించి ఏపీ-ఒడిశా రాష్ట్రాల మధ్య 20 ఏళ్లుగా వివాదం...