వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లో ప్రాథమిక పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి టిఫిన్స్ ప్రారంభోత్సవంలో...

0
218

 

  వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వ అల్పాహార పథకం ప్రారంభం*

భారత్ అవాజ్ న్యూస్:15 జూన్ రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంగ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అల్పాహార (టిఫిన్) పథకాన్ని ఉదయం 8 గంటలకు ఘనంగా ప్రారంభించారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పొగాకు శోభారాణి వెంకటేశ్వర్లు గౌడ్ అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాటేటి రవి వార్డు సభ్యులు మంద పరిమిల అనిల్ గుండెబోయిన రాజు ఇటుకల మౌతిక్ గుజిలే  రమ  శ్రీను నాంపల్లి రాజయ్య పొగాకు దివ్య బాలకృష్ణ అధత్సండా లక్ష్మి రాజు హెడ్మాస్టర్ సుభాషిని శ్రీవిద్య సృజన రవి తదితరులు పాల్గొన్నారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యుత్ ప్రమాద బాధిత కుటుంబానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అండ
  *రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేత – కుటుంబంలో ఒకరికి ఉద్యోగం హామీ*...
By Benguluri Madhubabu 2026-09-06 00:28:31 0 105
Andhra Pradesh
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా 135 వ అంబేద్కర్ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. ముఖ్యతిదిగా...
By Kiran Kumar 2026-04-14 21:45:34 0 380
Bharat Aawaz
ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్
ప్రయాణికులకు ముఖ్య హెచ్చరిక – దీపావళి పండుగ స్పెషల్ అలర్ట్ దీపావళి సందర్భంగా రైలు...
By Bharat Aawaz 2025-10-14 11:25:10 0 1K
Uttarkhand
Char Dham Yatra Safety and Pre-Monsoon Strategy Prioritised
With the summer season peaking, Chief Minister Pushkar Singh Dhami directed state officials to...
By Dunna Jessicaruth 2026-05-25 10:59:32 0 804
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీ విద్యార్థులకు ఊరట.. ఫీజు బకాయిలకు లైన్ క్లియర్.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు మార్గం సుగమం వడ్డీ కోత ప్రతిపాదనను తిరస్కరించిన...
By Pagadala Venkateswar 2026-03-13 07:37:18 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com