మంచిర్యాల: చిన్నారులతో క్రికెట్ ఆడిన ఎంపీ వంశీకృష్ణ
Posted 2026-06-14 13:49:09
0
239
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం ఉదయం మంచిర్యాలలో సందడి చేశారు మార్నింగ్ వాక్ లో భాగంగా బాలుర పాఠశాల మైదానంలో చిన్నారులు యువకులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. అనంతరం రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ వద్ద ప్రజలతో ముచ్చటించి గ్యాస్ సరఫరా ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు .తాగునీరు పార్కింగ్ సమస్యలపై అధికారులతో చర్చిస్తా అని అన్నారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నాణ్యమైన ఎలిమెంట్లను వేసుకోవాలి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల ఎస్సై రమేష్, ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్లను ధరించాలని...
తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు.
తిరుమలలో పెరిగిన రద్దీ.. ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు
03-05-2026 Sun 19:24 | Both States...
శ్రీశైలానికి పోటెత్తిన వరద.. నిండుకుండలా మారుతున్న జలాశయం.
కృష్ణా నది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండను...
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంటర్నేషనల్ నర్స్ డే వేడుకలు
తేదీ: 12-05-2026 (మంగళవారం) మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ నర్స్...
UP Expands Women's Empowerment and Social Welfare
Uttar Pradesh continues to expand women's empowerment and social welfare initiatives through...