నాణ్యమైన ఎలిమెంట్లను వేసుకోవాలి

0
232

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల ఎస్సై రమేష్, ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్లను ధరించాలని సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సోమల మండలంలో రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలలో తలకు గాయాల వల్లనే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతోందని, వేగం కన్నా ప్రాణమే మిన్న అని గుర్తుంచుకుంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయని ఆయన తెలిపారు కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
క్వాంటం టాక్ బై CM
• ఏపీ నుంచి ఎవరైనా నోబుల్ ప్రైజ్ సాధిస్తే వంద కోట్లు ఇస్తామని గతంలో ప్రకటించాం •...
By Rajini Kumari 2025-12-23 09:45:45 0 217
Andhra Pradesh
శంకుస్థాపన కార్యక్రము లో పాల్గొన గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధికి అగ్ర తాంబూలం ఇస్తున్నాం. నగరంలోని 53వ డివిజన్ శ్రీనగర్...
By John Baji 2026-01-06 12:50:44 0 275
Andhra Pradesh
ప్రపంచ స్థాయి 'బే సిటీ'గా విశాఖ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
  ప్రపంచ స్థాయి 'బే సిటీ'గా విశాఖ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు 06-06-2026 Sat 06:54...
By Pagadala Venkateswar 2026-06-06 06:01:56 0 123
Andhra Pradesh
మదనపల్లి: పేకాట స్థావరంపై పోలీసుల దాడులు – ముగ్గురు అరెస్ట్.
మదనపల్లి తాలూకాలోని వేంపల్లి గ్రామం మల్లయ్య కొండ సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు...
By Pagadala Venkateswar 2026-02-01 07:50:27 0 184
Telangana
రేషన్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కార్పోరేటర్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : పారదర్శకత మరియు జవాబుతనాన్ని నిర్ధారించే క్రమంలో కార్పొరేటర్...
By Sidhu Maroju 2026-01-09 11:10:44 0 234
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com