మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో రైతుకు గాయాలు.

0
106

మదనపల్లె మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పూలవాండ్లపల్లికి చెందిన రైతు రమణప్ప (60) తీవ్రంగా గాయపడ్డారు. వ్యవసాయ పొలం వద్దకు నడుచుకుంటూ వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సహాయంతో రమణప్పను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Search
Categories
Read More
Telangana
MLA ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలి
మహబూబాబాద్ :  బయ్యారం మండలంలో గిరిజనేతరులకు అన్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కు మెమోరండం...
By Bheeshman King 2026-07-22 12:54:06 0 670
Telangana
చినరాయుని చెరువులో నీటి కలుపు తొలగింపు.|
"ఆలస్యానికి తావు లేకుండా పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశం" మేడ్చల్ మల్కాజ్గిరి :...
By Sidhu Maroju 2026-07-06 09:12:25 0 121
Telangana
పెద్దపల్లిలో స్కూల్, కాలేజీ బస్సులో తనిఖీలు
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు బుధవారం స్కూల్...
By Sunka Santhosh 2026-06-17 10:54:06 0 143
Telangana
ప్రజావాణి కార్యక్రమం తత్కాలికావైదా
  మున్సిపాల్ ఎనికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉనన్ధున నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్...
By Sadaq Sadaq 2026-01-31 16:09:39 0 343
Telangana
ఛలో అసెంబ్లీ SFI పిలుపు
పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో...
By Veeresh Kumar 2026-03-24 18:01:22 0 333
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com