పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నాగుపాము కలకలం
Posted 2026-06-13 15:49:49
0
115
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణంలో శుక్రవారం రాత్రి నాగుపాము కనిపించడంతో రోగులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ నవీన్ ను పిలిపించి, చాకచక్యంగా పామును పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచి పెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఆసుపత్రిలో కలకలం రేపింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రజల భద్రత కోసం పోలీసుల ముమ్మర అవగాహన కార్యక్రమాలు.
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రజల భద్రతను లక్ష్యంగా పోలీసులు విస్తృత చర్యలు చేపట్టారు. జిల్లా...
జాతీయ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థి యువజన సంఘాల ఉద్యమం ఉదృతం ఆదర్స్ ఎం సాజి
జాతీయ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా.. విద్యార్థి, యువజన సంఘాల ఉద్యమం ఉధృతం : ఆదర్శ్ ఎం సాజి...
రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుపై సీఎం సమీక్ష
*for scrolls*
*అమరావతి*
*రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం...
నిజామాబాద్: బసులు బంద్
నిజామాబాద్ ఆర్టీసీ కార్మికులు సమ్మే కరణంగా జిల్లాలో బసులు బంధు కవాడo తో ప్రయానికులు...
The Shield of the State: The Ashok Juneja Story
Steadfast Leadership and Unyielding Resolve in Indian Policing:
In the architecture of internal...