ప్రజల భద్రత కోసం పోలీసుల ముమ్మర అవగాహన కార్యక్రమాలు.

0
158

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రజల భద్రతను లక్ష్యంగా పోలీసులు విస్తృత చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు గురువారం గ్రామాల్లో పర్యటించి సైబర్ నేరాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఓటీపీ మోసాలు, ఆన్లైన్ ఫ్రాడ్స్ నుంచి జాగ్రత్తలు వివరించారు. మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వాహన తనిఖీలు నిర్వహించి ఉల్లంఘనలపై ఈ-చలాన్లు విధించారు. ప్రజలు చట్టాలను గౌరవించాలని పోలీసులు కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నంద్యాల జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం
*Photos :-* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గం,...
By Rajini Kumari 2026-03-10 08:49:50 0 210
Telangana
Ramzan starts from tomorrow
*_ఆకాశంలో నెలవంక దర్శనం.. రేపటి నుంచే రంజాన్_*   _ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు అత్యంత...
By G k Nookala 2026-02-18 02:59:47 0 223
SURAKSHA
Shri Subrat Sahoo, IAS: Driving Odisha's Development Vision
A 1992-batch IAS officer of the Odisha cadre whose visionary leadership, administrative...
By Kalaga Sailaja 2026-07-23 12:09:48 0 174
Andhra Pradesh
Chandrababu Naidu: నర్సింగ్ అడ్మిషన్స్ .. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.
బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా  వైద్యారోగ్య శాఖ...
By Pagadala Venkateswar 2026-02-14 06:06:16 0 233
Dadra &Nager Haveli, Daman &Diu
Dadra and Nagar Haveli Boosts Employment and Enterprise
Dadra & Nagar Haveli and Daman & Diu are strengthening employment opportunities and...
By Fathima Safa 2026-07-02 07:57:12 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com