బాల కార్మికుల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం: డీఈవో.
Posted 2026-06-13 10:47:29
0
108
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మదనపల్లెలో ఫోర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ఆర్‌టీఈ చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో 9, 500 మంది విద్యార్థులను చేర్పించి లక్ష్యాన్ని 104 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. వలస కుటుంబాల పిల్లలను బడిలో చేర్పించాలన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లిలో ఘనంగా హోంగార్డుల పెరేడ్.
మదనపల్లిలో హోంగార్డుల జిల్లా స్థాయి పరేడ్ శుక్రవారం ఘనంగా జరిగింది. రాయలసీమ రీజియన్ కమాండెంట్...
పుంగునూరు :పుంగనూరు లో కొండచిలువల కలకలం.
పుంగనూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామ సమీపంలోని మామిడి తోటలో రెండు భారీ కొండచిలువలు కలకలం...
Acoustic Signatures: Reconstructing the Crime Scene
Researchers are currently exploring how partial room acoustic parameters allow the...
తెలంగాణ : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల..!
తెలంగాణ : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నట్టు బోర్డ్ వెల్లడించింది....
ఆంధ్రప్రదేశ్ పోలీసుల సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి:
సైబర్ క్రైమ్ అవగాహన - తిరుపతి: తిరుపతిలోని పాఠశాలలు, కళాశాలల్లో ఏపీ సైబర్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన...