కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముగిసిన వరి ధాన్యం కొనుగోళ్లు 14,962 మెట్రిక్ టన్నుల సేకరణ

0
272

🎤 కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగి 2025-26 కేఎంఎస్ కింద ఏర్పాటు చేసిన 40 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ శుక్రవారంతో విజయవంతంగా ముగిసిందని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,034 మంది రైతుల నుంచి 14,962 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించడం జరిగిందని, ఇప్పటికే 492 మంది రైతులకు సంబంధించిన రూ.6 కోట్ల నగదును వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేశామని ఆయన వివరించారు. మిగిలిన రైతులకు చెల్లించాల్సిన బకాయిలను కూడా రాబోయే మూడు రోజుల్లోగా పూర్తిగా చెల్లించి క్లియర్ చేస్తామని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.

Search
Categories
Read More
BMA
Future Media Demands Ethical Innovation
The future of media will be driven by innovation, but technological progress must always be...
By JoinBMA 2026-08-20 09:56:08 0 118
Andhra Pradesh
కష్ట జీవి
ఇతని పేరు ఉప్పిలి కాటమ రాజు .ఇతని వూరు సందులూరు లక్క వరపు కోట మండలం విజయ నగరం జిల్లా కు చెందిన...
By Mobbu Venkatramana 2026-01-22 08:58:58 0 680
Andhra Pradesh
మదనపల్లి సమస్యలపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసెంబ్లీలో గళమెత్తాలి.. పునీత్ కుమార్
మదనపల్లి నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా గట్టిగా...
By Pagadala Venkateswar 2026-02-14 06:41:12 0 218
Andhra Pradesh
కృష్ణ ఫౌండేషన్ ద్వారా నిర్మించిన గ్రామం ముఖద్వారం ప్రారంభోత్సవం పామర్రు ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర
18/1/2026. పెరిసెపల్లి గ్రామం, పామర్రు మండలం.    *సమాజంలో అట్టడుగున ఉన్న పేదల...
By Rajini Kumari 2026-01-18 14:31:34 0 226
Andhra Pradesh
హైకోర్టు ఆదేశాలు ఉన్నా వేధింపులు: బాధితుల ఆవేదన.
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీకి చెందిన పలువురు బాధితులు, మున్సిపల్,...
By Pagadala Venkateswar 2026-06-12 10:54:42 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com