కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముగిసిన వరి ధాన్యం కొనుగోళ్లు 14,962 మెట్రిక్ టన్నుల సేకరణ
Posted 2026-06-12 18:30:12
0
271
🎤 కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగి 2025-26 కేఎంఎస్ కింద ఏర్పాటు చేసిన 40 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియ శుక్రవారంతో విజయవంతంగా ముగిసిందని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,034 మంది రైతుల నుంచి 14,962 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించడం జరిగిందని, ఇప్పటికే 492 మంది రైతులకు సంబంధించిన రూ.6 కోట్ల నగదును వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేశామని ఆయన వివరించారు. మిగిలిన రైతులకు చెల్లించాల్సిన బకాయిలను కూడా రాబోయే మూడు రోజుల్లోగా పూర్తిగా చెల్లించి క్లియర్ చేస్తామని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల డీసీసీ మాజీ అధ్యక్షురాలు : కొక్కిరాల సురేఖ
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్లో గల మంచిర్యాల గార్డెన్లో అభ్యాస జూనియర్...
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ఉన్న పాఠశాలల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఎయిడెడ్,...
ఎన్నారై కువైట్ ఎర్రం శెట్టి హరిబాబు రాయల్ ఇచ్చిన విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు
ఆదివారం మధ్యాహ్నం రాజంపేట పట్టణంలోని ఎన్నారై కువైట్ ఎర్రం శెట్టి హరిబాబు రాయల్ గారు ఆహ్వానం మేరకు...
నిజామాబాద్ : డ్రoకెన్ డ్రైవ్ లో3.90 జరిమాన
నిజామాబాద్ డ్రoకెన్ డ్రైవ్ లో పట్టుబడినా ఈధరికి ఒకోకారికి వారంరోజుల చోపున జైలు శిక్ష విధిస్తు...
గుంటూరు సిటీని సర్వనాశనం చేశారు
కేంద్ర మంత్రి పెమ్మసాని గుంటూరు సిటీని సర్వనాశనం చేశారని మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు....