మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
Posted 2026-06-12 14:51:32
0
379
AP: అల్లూరి జిల్లా డుంబిరిగుడ మండలం పెదపాడు గ్రామాన్ని గతేడాది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. తమ గ్రామంలో శిథిలావస్థకు చేరిన భవనంలోనే పిల్లలు చదువుకోవాల్సి వస్తోందని గ్రామస్తులు వాపోయారు. విద్యార్థుల కోసం నూతన భవనం కావాలని పవన్‌కు విన్నవించారు. భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చిన పవన్ తన మాటను నిలబెట్టుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గతంలో రూ.17.50 లక్షల నిధులు మంజూరయ్యాయి. తాజాగా భవన నిర్మాణం పూర్తయ్యింది.
#pavankalyan
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Jitendra Kumar Meena, IPS: Visionary Police Leader
A distinguished AGMUT cadre IPS officer, Shri Jitendra Kumar Meena has earned recognition for his...
గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలి.. గణేశ్ నాయక్.
మదనపల్లెలో గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ గిరిజన...
పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్.
పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు...
జగ్గయ్యపేట పట్టణంలోని పదవ వార్డ్ చిరు నగర్ లో పెన్షన్ల పంపిణీ
ప్రెస్ నోట్
తేదీ: 31.12.2026
జగ్గయ్యపేట పట్టణంలోని 10వ వార్డు, చిరునగర్‌లో...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.... వరంగల్ జిల్లా
వరంగల్: ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి.....
భారత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా...