హైకోర్టు ఆదేశాలు ఉన్నా వేధింపులు: బాధితుల ఆవేదన.
Posted 2026-06-12 10:54:42
0
109
మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీకి చెందిన పలువురు బాధితులు, మున్సిపల్, సచివాలయ సిబ్బంది తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఇంజక్షన్ ఆర్డర్ అమల్లో ఉన్నప్పటికీ అధికారులు పదేపదే సర్వేలు నిర్వహిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని శుక్రవారం ఆరోపించారు. సర్వే నంబర్ 102లోని సబ్‌డివిజన్లలో ఇంటి స్థలాలు కొనుగోలు చేసిన తమను అనవసరంగా వేధిస్తున్నారని తెలిపారు. గతంలో ప్రహరీ గోడ తొలగించేందుకు జేసీబీతో వచ్చిన అధికారులు స్థానికుల నిరసనతో వెనుదిరిగారని గుర్తుచేశారు. ఇకపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే కోర్టు ధిక్కరణ కింద హైకోర్టును ఆశ్రయిస్తామని బాధితుడు వాసుదేవ హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్
వీఆర్‌వోల పనితీరులో మార్పురావలి : బాపట్ల జిల్లా కలెక్టర్
బాపట్ల: ఐవిఎస్ సర్వేలో...
నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా ఎన్నికైన తోకల శ్రీనివాస్ రెడ్డి....
భారత్ ఆవాజ్ న్యూస్ :24 జూన్ రోజున నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా కాంగ్రెస్...
మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు: సీఐ సుబ్బరాయుడు
అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో...
Neeraj Mandloi IAS: Powering Madhya Pradesh With Vision
A distinguished administrator whose leadership in energy reforms reflects commitment, efficiency,...
కొమరాడ: చోళపదంలో ఏనుగుల సంచారం
చోళపదం గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...