అన్నమయ్య: భార్య మీద కోపం పిల్లలపైనా..?
Posted 2026-06-12 10:52:56
0
130
రాయచోటికి చెందిన కుమార్ రాజాను వివాహం చేసుకున్న మదనపల్లె కురవంక ఏరియాకు చెందిన మహిళ, భర్త వేధింపుల కారణంగా మూడు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. కుమారుడి JEE మెయిన్స్ పరీక్ష సమయంలో భర్త ఫోన్ నంబర్ ఇచ్చినా, ఇప్పుడు OTPలు కూడా ఇవ్వడం లేదని, పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ఆమె వాపోయింది. ఈ విషయం నారా లోకేశ్‌కు తెలియడంతో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏపీలో నేటి నుంచే కొత్త పథకం.. ప్రతీ ఒక్కరికీ రూ.30 వేలు!
ఏపీ ప్రభుత్వం వీధి వ్యాపారులకు భారీ శుభవార్త చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా వ్యాపారం...
రాయచోటి: భావోద్వేగాల నడుమ ముగ్గురు ఏఎస్ఐల పదవీ విరమణ - ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనియాడారు, సమాజ రక్షణ కోసం దశాబ్దాల పాటు సేవలు అందించిన పోలీసు...
'కాళేశ్వరం' పై ఎలాంటి దురీదేశమూ లేదు:మంత్రి
TG:₹97,000cr తో నిర్మించినకాళేశ్వరం ప్రాజెక్టును ఎలా రిపేరు చేసివినియోగంలోకి తీసుకురావాల అని...
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికను హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు
తెలంగాణ హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన...
పుంగనూరులో జాతీయ లోక్ అదాలత్
పుంగనూరు పట్టణంలో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి అరీఫా షేక్,...