ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు ఈ నెల 9 వరకు పొడిగింపు

0
248

🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్:  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి గాను బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉందని వాంకిడి మండలం బెండర ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ కనకయ్య తెలిపారు. ఇంటర్, ఓపెన్ ఇంటర్, రెండేళ్ల ఐటీఐ, టెన్ ప్లస్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం 2, 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ ఫీజు చెల్లించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నిమ్మనపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు.
గురువారం రాత్రి నిమ్మనపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా,...
By Pagadala Venkateswar 2026-01-23 07:33:11 0 248
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా డీపీఎంఓగా డాక్టర్ రమేష్ బాబు నియామకం.
అన్నమయ్య జిల్లా డీపీఎంఓగా మదనపల్లికి చెందిన డాక్టర్ రమేష్ బాబును నియమిస్తూ డీఎంహెచ్ఓ డాక్టర్...
By Pagadala Venkateswar 2026-02-06 04:15:30 0 189
Andhra Pradesh
విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యానచంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్
విజయవాడ మున్సిపల్ కమిషనర్ శ్రీ ధ్యాన చంద్ర ఐఏఎస్ గారిని కలిసిన పోతిన వెంకట మహేష్.   ...
By Rajini Kumari 2025-12-22 07:46:00 0 260
Andhra Pradesh
Sub register get promotion to registarar.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్,...
By G k Nookala 2026-02-18 09:56:22 0 202
Telangana
చెత్త కుప్పలు.. ప్రజలకు తిప్పలు..|
● జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరిన ఈటల...
By Sidhu Maroju 2026-08-05 09:26:29 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com