కరీంనగర్ లో దారుణం.. యువతి పై హత్యాచారం...!

0
121

కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఒక యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్ లో వెలుగు చూసింది. స్థానిక షాపు యజమాని నరేష్ అనే వ్యక్తి తనపై, ఈ దారుణానికి  పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని తనకు రాజకీయ అండదండలు ఉన్నాయంటూ బెదిరింపులకు గురి చేశారని బుధవారం కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు పోలీసులు తెలిపారు 

Search
Categories
Read More
Telangana
మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
హైదరాబాద్: సికింద్రాబాద్ లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,...
By Sidhu Maroju 2025-09-16 16:52:28 0 323
SURAKSHA
సైబర్ నేరాల నివారణ - అవగాహన
చిత్రంలో చూపినట్లుగా, సమాజంలో పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరం....
By Kalaga Sailaja 2026-06-29 07:53:08 0 255
Andhra Pradesh
మదనపల్లి: సమిష్టి కృషితో జలధార విజయం – కలెక్టర్.
మంగళవారం మదనపల్లిలో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, జలధార ప్రాజెక్టు...
By Pagadala Venkateswar 2026-04-01 04:49:40 0 193
Telangana
హాజీపూర్ పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
మంచిర్యాల : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో ఉన్న హాజీపూర్ పోలీస్...
By Avunoori Mahesh 2026-06-18 13:39:54 0 247
Telangana
చేపమందు ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి
  హైదరాబాద్ - నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ...
By Sidhu Maroju 2025-06-08 14:50:17 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com