కరీంనగర్ లో దారుణం.. యువతి పై హత్యాచారం...!
Posted 2026-06-12 06:33:31
0
120
కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఒక యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్ లో వెలుగు చూసింది. స్థానిక షాపు యజమాని నరేష్ అనే వ్యక్తి తనపై, ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని తనకు రాజకీయ అండదండలు ఉన్నాయంటూ బెదిరింపులకు గురి చేశారని బుధవారం కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు పోలీసులు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు సమావేశంలో పాల్గొన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశంలో జిఎస్టి రుద్రేటు విజన్ 2047...
మార్కాపురం మండలం,గజ్జలకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన
మార్కాపురం మండలం,గజ్జలకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి...
Market Shift: The Real Value of Music Catalogs
The gold rush for iconic song catalogs is entering a highly analytical era. Financial data...
నిజామాబాద్: హిందీసమలేన కరయక్రమం
నిజామాబాద్: ఆర్ఎస్ఎస్ ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అఖిల భారత దేశవ్యాప్తంగా...
పుంగునూరు:పుంగనూరు అన్నమయ్య జిల్లాలో చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్న వ్యాపారవేత్తలకు ఉచితంగా గొడుగులు...