పెద్దపల్లి : గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం ...!

0
135

అంతర్గం మండలం గోలివాడ గ్రామ శివారులో గోదావరిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి దేహం లభమైనట్లు ఎస్సై వెంకటస్వామి తెలిపారు. మృతుడి వయసు సుమారు 40 నుండి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని చెప్పారు. నలుపు రంగు ఫుల్ షీట్, బ్రౌన్ టీ షర్ట్, ఆకుపచ్చ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్టు చెప్పారు. అతని జేబులో ఇత్తడి వస్తువులు లభ్యమైందని తెలిపారు.వివరాలు తెలిసినవారు అంతర్గం పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ముగతి గ్రామంలో తాగునీటి కష్టాలు తప్పడం లేదు
ముగతి గ్రామంలో తాగునీటి కొరత వల్ల ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ సెక్రెటరీ కి...
By Boya Dasthagiri 2026-06-13 03:23:28 0 392
Puducherry
Puducherry Strengthens Public Health and Disease Control
Puducherry continues to strengthen its public healthcare system through comprehensive disease...
By Fathima Safa 2026-06-29 08:44:46 0 189
Andhra Pradesh
Ajit Pawar: అజిత్ పవార్ అంత్యక్రియల్లో నారా లోకేశ్.
బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు నివాళి అర్పించిన నారా లోకేశ్ అంత్యక్రియలకు హాజరైన అనగాని,...
By Pagadala Venkateswar 2026-01-29 09:39:33 0 204
Andhra Pradesh
సమ్మర్ ఫుట్బాల్ కోచింగ్
నేడు N.R.& P.M. హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా విద్యార్థులకు...
By Vadlamudi NagaVenkat 2026-05-22 05:09:14 0 386
Telangana
ఆసియా కప్ 2025 మనదే: పాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్
హైదరాబాద్ : ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసి భారత్ అద్భుత విజయం సాధించింది....
By Sidhu Maroju 2025-09-28 19:16:58 0 328
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com