ముగతి గ్రామంలో తాగునీటి కష్టాలు తప్పడం లేదు

0
391

ముగతి గ్రామంలో తాగునీటి కొరత వల్ల ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ సెక్రెటరీ కి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు అని ప్రజలు తెలియజేశారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఒక బింద కడువ కు ఒక కిలోమీటర్ దూరం పోవాలని ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని తెలియజేశారు. మా గ్రామ సమస్య పరిష్కరించాలని అధికారులకు తెలియజేశారు.

Search
Categories
Read More
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:43:38 0 229
Andhra Pradesh
గద్దె అనురాధ చిట్టిబాబులకు ఎంపీ కేసినేని శివనాథ్ శుభాకాంక్షలు
*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*   గ‌ద్దె అనురాధ, చెన్నుబోయిన చిట్టిబాబుల కు...
By Rajini Kumari 2025-12-22 08:23:36 0 263
Andhra Pradesh
డోర్ టు డోర్ కార్యక్రమంలో నందవరం మండలం బిజెపి కిసాన్ మోజ్ అధ్యక్షుడు బోయ భీమయ్య
నందవరం మండలం హాలహరివి గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు సంక్షేమం గురించి...
By Boya Dasthagiri 2026-08-20 03:02:55 0 153
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో సైబర్ నేరగాళ్ల మోసం
పుంగనూరులో స్మార్ట్ మోసం ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఎమ్మెస్సార్ మూవీ...
By Kothuru Murali 2026-03-31 05:26:21 0 183
Andhra Pradesh
జనసేన నాయకుల మనవతా జనసేన నాయకుల మానవతా దృక్పథం
జనసేన నాయకుల మానవతా    ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు కుటుంబానికి శ్రీ పంచకర్ల...
By Chennaiah Kati 2026-01-27 16:05:16 0 226
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com