మంచిర్యాల: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
Posted 2026-06-12 05:29:55
0
242
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ రోడ్ లో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సంబదిత అధికారులను ఆదేశించారు. గురువారం అభివృద్ధి పనులను మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో కలిసి పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టర్లు సుమన్యుయంతో పనులు పూర్తి చేసి అందుబాటులో కి తీసుకురావాలని వివరించారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక
* గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక
* గుంటూరు, జనవరి 2 : గుంటూరు పట్టణానికి పలువురు...
టి 20 ఇండియా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఓ యువ కాంగ్రెస్ నాయకుడు
నిన్న జరిగిన ఇండియా,న్యూజిలాండ్ టి 20 క్రికెట్ మ్యాచ్ చూసెందుకు కుతుబుల్లాపూర్...
నా భార్య ఏం పాపం చేసింది.. ఎదుర్కోవాలంటే డైరెక్ట్ నన్ను ఎదుర్కోండి
ఆంధ్రప్రభ పత్రిక పేరుతో నా భార్య మీద తప్పుడు వార్తలు రాసిన వారిపై విచారణ చేపట్టి చర్యలు...
మంత్రి లోకేశ్ ఓఎస్డీకి ఎస్వీయూ నుంచి రెండు స్వర్ణ పతకాలు.
మంత్రి లోకేశ్ ఓఎస్డీకి ఎస్వీయూ నుంచి రెండు స్వర్ణ పతకాలు
11-06-2026 Thu ...
Weather Alert: Kalabaisakhi Storms to Provide Brief Relief
While day temperatures in Western Odisha districts like Bolangir and Sambalpur soared past...