ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు.

0
132

గురువారం రాత్రి కర్ణాటకలోని మంచినీళ్లకోట వద్ద బెంగళూరు నుండి మదనపల్లె వస్తున్న SLT బస్సు, మామిడికాయలు అన్‌లోడ్ చేసి తిరిగి వస్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న గంగడు, కిట్టలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని శ్రీనివాసపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల్: సింగరేణి గనులకు జాతీయస్థాయి 5-స్టార్ రేటింగ్
కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన 2024-2025 జాతీయ ఉత్తమ గనుల జాబితాలో సింగరేణి సంస్థ ఘనత సాధించింది....
By Bonagiri RaviShankar 2026-07-11 05:38:13 0 241
Andhra Pradesh
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: అదనపు ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార...
By Pagadala Venkateswar 2026-05-19 05:02:45 0 104
Telangana
కరీంనగర్ బస్టాండ్ ఏరియాలో శ్రీ చైతన్య స్పోర్ట్స్ డిఫెన్స్అకాడమీ, యంగ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ మాదకద్రవ్యాలవ్యతిరేక దినోత్సవ ర్యాలీ.
కరీంనగర్ న్యూస్ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్స్ అవగాహన...
By Thalakokkula Sadanandam 2026-06-26 05:24:05 0 286
SURAKSHA
A. Kulothungan, IAS: Leading Puducherry with Vision
The Journey Begins A Leader at the Helm of Puducherry As the senior-most civil servant of the...
By Fathima Safa 2026-07-27 11:42:09 0 238
Andhra Pradesh
బొత్సపై విజయసాయిరెడ్డి ఫైర్
తనను కేఏ పాల్తో పోల్చడంతో బొత్స సత్యనారాయణపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు.బొత్స ఎన్ని పార్టీలు...
By Boiena Rajesh 2026-09-07 13:00:28 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com