కరీంనగర్ లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న యాజమాన్యం.

0
385

కరీంనగర్ జిల్లా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యా విధానానికి వ్యతిరేకంగా స్కూళ్లు జూన్ 15న పున ప్రారంభానికి ముందుగానే ప్రారంభం చేసి జిల్లా విద్యాధికారిని కూడా తప్పుదోవ పట్టించి జిల్లా విద్యాధికారి కూడా చూసి చూడనట్టు వ్యవహరించి తీరును ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు స్కూళ్లను నడిపిస్తూ మాకు ఎవరితో సంబంధం లేదు ,మాకు మేమే పోటీ మాకు ఎవరు లేరు సాటి అని మేము ఎప్పుడు పెడితే అప్పుడే స్కూల్ అని చెప్పేసి సవాల్ విసిరుస్తూ నడిరోడ్డుపై ఇష్టానుసారంగా బస్సులను నడుపుతూ స్కూల్ యాజమాన్యం వివరిస్తున్న తీరు దీనిపై వెంటనే జిల్లా అధికారి ,రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని భారత్ అవాజ్ న్యూస్ కోరుకుంటుంది. 

Search
Categories
Read More
Punjab
The Digital Mandi: Revolutionizing Wheat Procurement
Punjab’s "Digital Mandi 2.0" platform hit a record today, processing 500,000 metric tons of...
By Dunna Jessicaruth 2026-05-14 08:28:06 0 103
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్న మాజీ సీఎం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి...
By Pagadala Venkateswar 2026-06-16 13:02:42 0 100
Andhra Pradesh
చంద్రబాబు, నారాయణలపై సీఐడీ కేసు కొట్టేస్తూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
      చంద్రబాబుపై సీఐడీ కేసు కొట్టేసిన హైకోర్టు రాజకీయ ప్రత్యర్థుల కేసులపై...
By Pagadala Venkateswar 2026-07-17 05:37:11 0 88
Telangana
వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపు దాడులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పి.ఎస్ పరిది లోని ఆదర్శ్ నగర్ వెంకటాపురం లో ఒక ఇంట్లో...
By Sidhu Maroju 2025-11-02 16:23:06 0 294
Andhra Pradesh
వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టాలి: జిల్లా కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, రానున్న వర్షాలను సమర్థవంతంగా వినియోగించుకుని జల వనరులను...
By Pagadala Venkateswar 2026-05-26 06:12:32 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com