కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ
Posted 2026-06-11 14:15:33
0
192
కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దనుక రాధిక (44) ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు.
కాంట్రాక్టర్ల బిల్లుల క్లియరెన్స్‌ను వేగవంతం చేయడానికి అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ, బినామీ ఖాతాల ద్వారా అక్రమ కమిషన్లు వసూలు చేసినట్లు ఏసీబీ విచారణలో గుర్తించింది. అలాగే ఈ లావాదేవీల కోసం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బండి సంజయ్ ఔట్.. ఈటల, అర్వింద్‌లకు చోటు?
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. బండి సంజయ్‌ను తొలగించి ఈటల, అర్వింద్‌లకు ఛాన్స్...
సత్తెనపల్లిలో జరిగిన ఆత్మీయ సమావేశం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
సత్తెనపల్లి
08-01-2026
ప్రచురణార్థం
*సత్తెనపల్లిలో జరిగిన ఆర్యవైశ్య...
క్యూబాను ఆదుకునేందుకు నిధుల సేకరణ
క్యూబా ప్రజలను ఆదుకునేందుకు బొబ్బిలి పట్టణంలో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో నిధులు సేకరించారు....
The Vital Role of Free Media
A free press is the cornerstone of democracy, serving as a watchdog and holding power to...
పుంగనూరు: ఫల అలంకారంలో దర్శనమిచ్చిన మారెమ్మ
పుంగనూరు పట్టణ ప్రజల కల్పవృక్షంగా విరాజిల్లుతున్న శ్రీ విరూపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా,...