మహిళల ప్రో కబడ్డీ ఆదర్శనీయం

0
353

*చీరాల రోటరీ క్లబ్ ఇండోర్ స్టేడియం లో జరిగే ఉమెన్స్ ప్రో కబడ్డీ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవం చేసిన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య *

 

*చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికారి ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ ఆధ్వర్యంలో 10,11,12 మూడు రోజులు రాష్ట్రస్థాయి ఉమెన్స్ ప్రో కబడ్డీ పోటీలు చీరాలలో నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.*

 

యువ క్రీడాకారులు, అభినందిస్తూ వారి క్రమశిక్షణ, ప్రతిభను కొనియాడారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడలు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, నాయకత్వ లక్షణాల పెంపొందింపుకు దోహదపడతాయని పేర్కొన్నారు.*

 

*ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించి, దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే క్రీడాకారులను తయారు చేస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు వెలుగులోకి రావాలని ఆకాంక్షించారు.*

 

*కమిటీ సభ్యుని కట్టెడు వాసు ( ANN జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ), దేవరపల్లి దిలీప్ కుమార్ ( BRK న్యూస్ రిపోర్టర్ ) దేవరపల్లి దిలీప్, ( ఐ న్యూస్, & ఆర్కే న్యూస్ ఛానల్ రిపోర్టర్), వడ్లమూడి సాయి (కంచర్ల టీవీ జిల్లా స్టాఫర్ & రాజ్ న్యూస్ చీరాల), బత్తుల వెంకీ (ఆంధ్ర రేఖ బాపట్ల జిల్లా బ్యూరో) ప్రత్యేకంగా అభినందించారు.*

 

ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పాత గన్నవరంలో ఘనంగా లక్ష్మీ తిరుపతమ్మ వసంత నవరాత్రులు
కృష్ణాజిల్లా    పాత గన్నవరంలో కొలువైన శ్రీ లక్ష్మీతిరుపత్మ ఆలయంలో వసంత నవరాత్రులు...
By Rajini Kumari 2026-03-20 16:23:16 0 232
Andhra Pradesh
విశాఖ లో డిప్యూటీ సిఎం పర్యటన
విశాఖ పట్నం జిల్లాలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మూడు రోజుల వరకు పర్యటిస్తారు. ఇప్పటికే గురు వారం...
By Mobbu Venkatramana 2026-01-30 17:21:07 0 514
Andhra Pradesh
రిపోర్టర్ పై దాడి కి యత్నించిన ఉద్యోగి
విశాఖ కలెక్టరేట్ లో  ఆఫీస్ సబార్డ్ నెట్ పని చేస్తున్న  బంగారయ్య  మద్యం సేవించి...
By Mobbu Venkatramana 2026-02-09 12:49:46 0 374
Andhra Pradesh
సర్ ప్రక్రియను పూర్తి చేయాలి: కలెక్టర్
విజయనగరం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బుధవారం రాజాం తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు....
By Boiena Rajesh 2026-08-12 13:56:04 0 96
Telangana
తెలంగాణలో ఐదు రోజులపాటు వర్షాలు.....
50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తగ్గిన ఎండ తీవ్రత... 43 డిగ్రీలకు దిగొచ్చిన టెంపరేచర్లు.....
By Gujile Ramu 2026-05-07 02:11:24 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com