Bharat Aawaz

ఈ నెల 14 నుంచి 16 వరకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన.

Chennaiah Kati
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
187
Views

ఈ నెల 14 నుంచి 16 వరకు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన

*భారత్ ఆవాజ్ న్యూస్ *

సీఎం చంద్రబాబుతో పాటు సింగపూర్ వెళ్లనున్న మంత్రి నారా లోకేష్, అధికారుల బృందం.

సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు

అమరావతి అభివృద్ధి, పట్టణ ప్రణాళికలు, పెట్టుబడుల ఆకర్షణపై కీలక చర్చలు.