Bharat Aawaz

సూర్యమోహన్ దౌల్తాబాద్ మండల్ రిపోర్టర్

Vanmoj Suryamohan
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
304
Views

​భావపూర్వక శ్రద్ధాంజలి

​శ్రీమతి కమ్మరి కాలమ్మ గారికి

​మా ప్రియతమ అమ్మమ్మ గారు, మీరు మాకు పంచిన ఆప్యాయతలు, చూపిన ప్రేమ ఎప్పటికీ మా మదిలో నిలిచి ఉంటాయి. మీరు లేని లోటు మమ్మల్ని తీవ్రంగా కలచివేస్తోంది. మీ దివ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ... అశ్రునయనాలతో నివాళులర్పిస్తున్నాము.