మంచిర్యాల: చెక్ బౌన్స్.. భార్యాభర్తలకు శిక్ష ..

0
223

చిల్లను చెక్కు ఇచ్చిన కేసులో రాచపూడి లలిత లక్ష్మీనారాయణ దంపతులు ఏడాది జైలు శిక్ష, తీసుకున్న రూ.60 లక్షలు చెల్లించాలని మంచిర్యాల్ రెండో అదునపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి నిరోషా మంగళవారం తీర్పు ఇచ్చరు. గౌతమీ నగర్ చెందిన తాటి పల్లి మంజుల2016 సంవత్సరంలో వారికి అప్పించారు. తీసుకుని అప్పుకు ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో కోర్టుని ఆశ్రయించింద బాధ్యతరాలు తరపున రాజేష్, శ్రీరామ్ లాయర్లు వాదించారు..

Search
Categories
Read More
Telangana
గత 5 సంవత్సరాల భర్త ఉపసర్పంచ్ నేడు భార్య సర్పంచ్
నిర్మల్ జిల్లా కడం మండలం పాత మద్దిపడగ గ్రామానికి పంజాల రామాగౌడ్ గత  5 సంవత్సరాలు ఉపసర్పంచ్...
By Mittapelli Saketh 2025-12-23 08:26:26 0 1K
International
International literacy day
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 60వ వార్షికోత్సవం సందర్భంగా అక్షరాస్యత కోసం కృషి చేస్తున్న ప్రతి...
By G k Nookala 2026-09-08 04:40:58 0 136
Andhra Pradesh
చెరువుల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపండి
చెరువులు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ఎంపీడీవో...
By Boiena Rajesh 2026-04-08 01:24:30 0 216
Andhra Pradesh
“మీ వద్దకు – మీ గళ్ళా మాధవి” కార్యక్రమం
“మీ వద్దకు – మీ గళ్ళా మాధవి” కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు 49వ...
By Chennaiah Kati 2026-07-02 17:46:57 0 97
Andhra Pradesh
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
మదనపల్లెలో గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ను ఆర్టీసీ ఉద్యోగుల సంఘం...
By Pagadala Venkateswar 2026-06-26 03:13:20 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com