మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
Posted 2026-06-26 03:13:20
0
84
మదనపల్లెలో గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ను ఆర్టీసీ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు నాగూర్ వలి కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత, ఐసీయూ, ట్రామాకేర్ సేవల లోపాలు, రోగులను తరచూ ఇతర ప్రాంతాలకు రెఫర్ చేయడం వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మహాప్రస్థానం వాహనం ఏర్పాటు చేయాలని కూడా కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Sikkim Celebrates Historic 50th Statehood Day
Sikkim is celebrating its historic 50th Statehood Day today, marking five decades since its...
మదనపల్లిలో ఆస్తి వివాదం: తమ్ముడిపై అన్న కత్తితో దాడి.
మదనపల్లె మండలంలో ఆస్తి వివాదం ఘర్షణకు దారితీసింది. శుక్రవారం పొన్నేటిపాలెం పంచాయితీ చిప్పిలికి...
Five states election dates declared by E C
[15/03, 6:16 pm] null: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
తమిళనాడు,...
Puducherry Leads with e-Buses and Smart ICCC
Puducherry’s urban landscape is undergoing a digital revolution under the Smart City...
Eco-Conservation
The Goa government has officially notified 4 lakh square metres of ecologically sensitive land...