బైక్‌కు కుక్క అడ్డు రావడంతో దంపతులకు తీవ్ర గాయాలు.

0
123

మదనపల్లె మండలంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్రంకొండకు చెందిన కాసింఖాన్ (42), రుక్సానా (32) దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. సొంత పనిమీద బైక్‌పై రామసముద్రం వెళ్లి తిరిగి వస్తుండగా, పెంచుపాడు కృష్ణాపురం వద్ద కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో దంపతులిద్దరికీ గాయాలవడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
డివిజన్లో శిథిలావస్థలో ఉన్నటువంటి కరెంటు పోల్ లను TGNPDCL A E గారితో కలిసి, పర్యవేక్షించి...
By Sadaq Sadaq 2026-06-18 03:53:45 0 182
SURAKSHA
: వరదల్లో AP పోలీస్ - ప్రాణాలు కాపాడే ఫ్రంట్‌లైన్ హీరోలు
: వరదలు, తుఫానుల సమయంలో AP పోలీస్ ముందు వరుసలో నిలుస్తుంది. NDRF, రెవెన్యూ సిబ్బందితో కలిసి...
By Kalaga Sailaja 2026-07-01 09:14:19 0 149
Andhra Pradesh
బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి మరియు తూర్పు సత్రం చైర్మన్ గుంటుపల్లి తులసి కుమారి గారి జన్మదిన వేడుకలు
బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి మరియు తూర్పు సత్రం...
By Gadiyapudi Narendra 2025-12-27 11:00:12 0 275
Telangana
జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు;
నిర్మల్ జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ...
By Mittapelli Saketh 2026-01-01 11:12:20 0 664
Andhra Pradesh
వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో మరో అప్లికేషన్ దాఖలు చేసిన సునీత
AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో మరో...
By Pagadala Venkateswar 2026-01-13 07:45:10 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com