పెద్దపల్లి : పట్టాలు తప్పిన ట్రైన్....!
Posted 2026-06-09 18:27:58
0
115
పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే జంక్షన్ సమీపంలో గౌరెడ్డిపేట రైల్వే గేటు దాడిన అనంతరం స్లీపర్లు తరలిస్తున్న గూడ్స్ ట్రైన్ లోనే కొన్ని భోగిలు పట్టాలు తప్పయి. మంగళవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారము అందుకున్న రైల్వే అధికారులు సిబ్బందిని ఘటన స్థలానికి చేరుకొని పునరుద్ధీకరణ చర్యలు చేపట్టారు. ఈ ఘటన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
యువత సన్మార్గంలో పయనించాలి
జుక్కల్: ఫిబ్రవరి 13, భరత్ అవాజ్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం బస్వాపూర్...
పుంగనూరు: అక్రమ సంబంధం వల్లే హత్య: సీఐ కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తి...
మహిళలు బాలికల రక్షణ దేయంగా పోలీసుల అవగాహన కార్యక్రమం
కృష్ణా జిల్లా పోలీస్
*మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా రక్షణ చట్టాలు మరియు మాదక...
విజయవాడ దుర్గ గుడిలో వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్కు రాచ మర్యాదలు
**దుర్గగుడిలో వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు రాస మర్యాదలు చేసిన చైర్మన్ బుర్ర...