కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన్ వారి చేప మందు పంపిణీ కార్యక్రమం.

0
394

కరీంనగర్ జిల్లా టవర్ సర్కిల్లో గడియారం వద్ద ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన్ వారు మృగశిర కార్తె ప్రవేశ ఔషధము చేపమందు జూన్ నెల 7,8 ,9 రోజులలో చేప మందు సర్వరోగ నివారణ 101 వనమూలికలతో మృగశిర కార్తె ప్రవేశ ఔషధమును చేప మందు పెద్ద గడియారం టవర్ వద్ద వేయుచున్నారు. వీరు వారి తండ్రి కీర్తిశేషులు కామారపు రాజమల్లు అనుభవంతో వారి పుత్రులు కామారపు నరహరి స్వామి, కామారపు విశ్వనాథం, మృగశిర కార్తె సర్వరోగ నివారిణి 74 సంవత్సరాల నుండి చేపమందును అందిస్తున్నారు. ఈ చేప మందు వలన 88 వాత రోగాలకు ఇది ఒకటే మందు ఎలాంటి పద్యం లేదు. చిన్నపిల్లలు నుండి వయోవృద్ధుల వరకు ఈ చేపమందు సేవించవచ్చని ఎలాంటి పద్యం లేదని వారు కొనియాడారు. చేప మందు ప్రతి ఒక్కరూ సేవించాలని  కామారపు నరహరి స్వామి, విశ్వనాథం చెప్పారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9395113774, 9701575824.

Search
Categories
Read More
SURAKSHA
Rajeev Verma, IAS: Leading Chandigarh with Vision & Integrity
The Journey Begins A Leader Committed to Public Service "Good governance is not merely about...
By Fathima Safa 2026-07-23 04:29:56 0 107
Telangana
"అల్వాల్ విషాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఈటల రాజేందర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లో విద్యుత్ తీగలు తెగిపడి కరెంట్ షాక్‌కు గురై మృతి...
By Sidhu Maroju 2026-06-15 10:58:19 0 355
Andhra Pradesh
నకిలీ పత్రాలతో భూమి కబ్జా యత్నం: బాధితుల ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, దిగువపల్లి పంచాయతీ బోయకొండ గంగాపురం ప్రాంతానికి చెందిన మోపురి పద్మ,...
By Pagadala Venkateswar 2026-04-08 12:46:58 0 166
Andhra Pradesh
*రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం
*రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు*  *యర్రగొండపాలెం నియోజకవర్గ...
By Chennaiah Kati 2026-02-28 03:40:33 0 378
Andhra Pradesh
పుంగనూరు: వారిపై వెంటనే చర్యలు
భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నాయకులపై హింసను...
By Kothuru Murali 2026-04-14 03:58:45 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com