పేదల ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తున్నారని టీడీపీ నేతలపై బాధితుల ఆరోపణలు.

0
86

మదనపల్లె మండలం కోళ్లబైలు కాలనీలో పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను టీడీపీ నాయకుల పేరు చెప్పి కబ్జా చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితులు 50 మందికి పైగా మదనపల్లె కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. కబ్జా చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పీటీఎం: మిద్దెపై నుంచి జారిపడి బాలికకు తీవ్ర గాయాలు.
పీటీఎం మండలంలో సోమవారం, బొంతవారిపల్లెకు చెందిన వెంకట్రమణ కుమార్తె స్వాతి (12) మిద్దెపై పూలు...
By Pagadala Venkateswar 2026-05-26 06:34:31 0 121
Andhra Pradesh
పుంగనూరులో విషాద ఘటన: నలుగురు కార్బన్ మోనాక్సైడ్ తో మృతి
చిత్తూరు జిల్లా పుంగనూరులోని త్యాగరాజు వీధిలో రాత్రి నిద్రిస్తున్న నలుగురు వ్యక్తులు కార్బన్...
By Kothuru Murali 2026-03-25 09:32:06 0 211
Andhra Pradesh
పుంగనూరు పట్టణంలో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు
పుంగనూరు పట్టణంలో సోమవారంతో ఏడు రోజులపాటు జరిగిన అగ్నిమాపక వారోత్సవాలు ముగిశాయి. ఇన్ఛార్జ్...
By Kothuru Murali 2026-04-21 14:41:43 0 137
Andhra Pradesh
అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అందించిన ఎలక్ట్రిక్ స్టవ్లు కుక్కర్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు టిడిపి నియోజకవర్గ నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
    రాయచోటి నియోజకవర్గంలో అంగనవాడీ కేంద్రాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఎలక్ట్రిక్...
By Benguluri Madhubabu 2026-07-04 10:56:50 1 578
Telangana
Accused Out on Bail in POCSO Case Murders Six People
బ్రేకింగ్ న్యూస్    పోక్సో కేసులో బెయిల్ మీద వచ్చి ఆరుగురిని హత్య చేసిన నిందితుడు...
By G k Nookala 2026-07-11 03:48:39 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com