మీ పేరు మీద పాత బండి ఉందా?.. ఆర్టీఓ రికార్డులు మార్చుకోండి!

0
125

అన్నమయ్య జిల్లా డీటీఓ అశోక్ ప్రతాపరావు శనివారం సాయంత్రం మాట్లాడుతూ, వాహనాలు అమ్మేసినా రికార్డుల్లో పేరు మారకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు ఆగిపోతున్నాయని తెలిపారు. ఒకవేళ ఇప్పటికీ మీ పేరు మీదనే పాత బండి చూపిస్తుంటే వెంటనే సచివాలయానికి వెళ్లి మార్చుకోవాలని సూచించారు. ఆర్టీఓ రికార్డుల్లో ఆర్‌సీ ట్రాన్స్‌ఫర్ లేదా క్యాన్సిల్ చేసుకున్న తర్వాత కూడా తల్లికి వందనం, రైస్ కార్డ్ వంటి పథకాల కోసం సచివాలయాన్ని సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చింతూరు వారపు సంత మార్కెట్ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి!
చింతూరు వారపు సంత మార్కెట్ జరిగే ప్రదేశం లో గుర్తు తెలియని సుమారు 60సంవత్సరాల పైచిలుకు వ్యక్తి...
By Shyamala Yadagiri 2026-07-25 08:22:11 0 172
Andhra Pradesh
రైతు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి: ఏపీ రైతు సంఘం.
మదనపల్లెలో జరిగిన ఏపీ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ప్రథమ మహాసభలో, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి...
By Pagadala Venkateswar 2026-06-27 05:47:18 0 101
Andhra Pradesh
ఎస్పీ గ్రీవెన్సు 4 అర్జీలు
పార్వతీపురం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించి 4...
By Boiena Rajesh 2026-03-09 14:32:59 0 289
Telangana
High tension in Sangareddy villagers attack on police station
సంగారెడ్డిలో ఉద్రిక్తత.. పోలీస్‌ స్టేషన్‌పై గ్రామస్థుల దాడి   సంగారెడ్డి జిల్లా...
By G k Nookala 2026-08-01 11:38:27 0 222
Andhra Pradesh
ప్రత్తిపాడులో ఉద్యమి సభ్యత్వాలకు వేగం – అధినేత ఆదేశాలు, నేతల సమన్వయం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం...
By BABJI DADALA 2026-02-24 13:43:43 0 548
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com